Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐశ్వర్య ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 6:01 PM హైదరాబాద్General
లక్షన్నర చెల్లిస్తే వెంటనే ఆపరేషన్ చేస్తామని ఆసుపత్రి వర్గాలు చెప్పాయని ఐశ్వర్య కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు గంటల్లో ఆపరేషన్ పూర్తవుతుందని చెప్పినా, సాయంత్రం వరకు ఐసీయూలోనే ఉంచారని పేర్కొన్నారు. రోగిని చూసేందుకు కుటుంబ సభ్యులను అనుమతించడం లేదని, ప్రస్తుతం బతికే అవకాశం 1 శాతమేనని వైద్యులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐశ్వర్యకు పెళ్లై రెండు నెలలు కూడా కాలేదని తెలిపారు.

Comments

G
Loading comments...