వార్తలకు తిరిగి వెళ్లండి
కిడ్నీలో రాళ్ల చికిత్స కోసం వచ్చి మృతి చెందిన ఐశ్వర్య కేసులో మెడికవర్ ఆసుపత్రి సిబ్బంది చెప్పిన స్టోన్ సైజుపై కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. తొలుత 2–5 ఎంఎం అని చెప్పి, ఆ తర్వాత 20 ఎంఎం అని చెప్పడంతో నిలదీశారు.
దీంతో రిపోర్టు తాను చెప్పలేదని సిబ్బంది పేర్కొన్నట్లు సమాచారం. రిపోర్టు తీసుకురావాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

