Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా సత్యనారాయణమూర్తి

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 6:02 PM అమరావతిGeneral
ఏపీ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా సత్యనారాయణమూర్తి - Udayam
ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి ఎంపికైనట్లు సమాచారం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎంపిక కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నియామక ఫైల్‌ను గవర్నర్ ఆమోదం కోసం పంపినట్లు సమాచారం. గవర్నర్ ఆమోదం అనంతరం అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

Comments

G
Loading comments...