వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం ఎలాన్ మస్క్ 290 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారని అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్ విమర్శించారు. ఆ తర్వాత మస్క్ సంపద 696 బిలియన్ డాలర్లు పెరిగిందంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌లో రిపబ్లికన్ల ఆధిపత్యం కొనసాగించేందుకు మస్క్ 366 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారని సాండర్స్ ఆరోపించారు. కుబేరుల ఆధిపత్యానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

