వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
తమిళనాడు సీఎం విజయ్ ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయనకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు.
అనంతరం సీఎం చంద్రబాబుతో విజయ్ సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

