వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతి రెడ్డి అలియాస్ గౌతమి శ్వేతను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు తాజాగా జీవో జారీ చేసింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆమె సోషల్ మీడియా వేధింపులు, ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారని సమాచారం. అప్పట్లో టీడీపీ తరఫున ఆమె పోరాడినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

