Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

Airtelలో రూ.348తో కొత్త ప్లాన్

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 6:00 PM జాతీయంGeneral
Airtelలో రూ.348తో కొత్త ప్లాన్ - Udayam
భారతీ ఎయిర్‌టెల్ రూ.348తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమిత కాలింగ్ సదుపాయాలు అందిస్తోంది. ఏడాది పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, స్పామ్ కాల్ అలర్ట్‌లు, మోసపూరిత లింకుల బ్లాకింగ్, 30 రోజుల ఉచిత హలోట్యూన్స్ సదుపాయాలు కూడా లభిస్తాయి. ఈ ప్లాన్‌తో రూ.4 వేల వరకు ఆదా చేయవచ్చని కంపెనీ తెలిపింది.

Comments

G
Loading comments...