Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బెంగళూరులో కారులో భారీ అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 6:19 PM జాతీయంGeneral
బెంగళూరులోని కొగిలు క్రాస్ సిగ్నల్ సమీపంలో అక్టోబర్ 12న ఉదయం 7:45 గంటలకు ఫ్లైఓవర్‌పై కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న నలుగురు అప్రమత్తమై బయటకు రావడంతో సురక్షితంగా బయటపడ్డారు. మంటలు వేగంగా వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనాస్థలంలో దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Comments

G
Loading comments...