Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రమంత్రి పదవికి ఎల్. మురుగన్ రాజీనామా

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 6:20 PM జాతీయంGeneral
కేంద్రమంత్రి పదవికి ఎల్. మురుగన్ రాజీనామా - Udayam
కేంద్రమంత్రి ఎల్. మురుగన్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసేందుకు పూర్తి సమయం కేటాయించాలనుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించిన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాలపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, రాజీనామాపై అధికారిక ప్రకటన వివరాలు అందుబాటులో లేవు.

Comments

G
Loading comments...