వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్‌లో మరో ఓపెన్ జిమ్ అందుబాటులోకి వచ్చినట్లు జోనల్ కమిషనర్ రాధిక గుప్తా తెలిపారు. గ్రౌండ్‌ను పరిశీలించిన ఆమె, అభివృద్ధి పనులతో కొద్ది నెలల్లోనే రూపురేఖలు మారాయని చెప్పారు.
ప్రస్తుతం రెండు ఓపెన్ జిమ్‌లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

