వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్‌లో ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న పాత టాయిలెట్ల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. పాడైపోయిన టాయిలెట్ల స్థానంలో నూతన టాయిలెట్లను నిర్మించారు.
దీంతో గ్రౌండ్‌కు వచ్చే క్రీడాకారులు, వాకర్స్, స్థానికులకు సౌకర్యం కలగనుంది. పరిశుభ్రతతో పాటు ప్రజలకు మెరుగైన వసతులు అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

