Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్‌ భగాయత్‌లో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 13, 2026 8:25 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఉప్పల్‌ భగాయత్‌లో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌. - Udayam
ఉప్పల్‌ జోన్‌ డీసీపీ సురేష్‌ కుమార్‌ పర్యవేక్షణలో ఉప్పల్‌ భగాయత్‌లో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. పోలీసులు 5 మంది రౌడీషీటర్లను తనిఖీ చేసి 5 ఎల్‌పీజీ సిలిండర్లు, 4 ద్విచక్ర వాహనాలు, 100 మద్యం బాటిళ్లు, 10 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు 409 వాహనాలను తనిఖీ చేసి 231 కేసులు నమోదు చేసి, 26 వాహనాలను డిటైన్‌ చేశారు.

Comments

G
Loading comments...