Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ బాలు జీవనోపాధి కోసం హాస్యాన్ని ఎంచుకున్నారు

Follow Udayam on Google
D GANESH Aug 16, 2026 9:52 PM మహబూబ్‌నగర్General
ఉప్పల్ బాలు జీవనోపాధి కోసం హాస్యాన్ని ఎంచుకున్నారు - Udayam
వెన్నచేడ్‌కు చెందిన బాలు జీవనోపాధి కోసం హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. దీంతో ‘ఉప్పల్ బాలు’గా గుర్తింపు పొందారు. సోషల్ మీడియాలో మహిళా పాత్రలు, హాస్య వీడియోలతో ప్రజలను నవ్విస్తూ జీవనం సాగిస్తున్నారు. బాలు పేద కుటుంబం నుంచి వచ్చారని, వీడియోల్లో పోషించే పాత్రల ఆధారంగా వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదని, ఆయనను తిరిగి బిగ్‌బాస్‌లోకి తీసుకోవాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...