Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పర్ తుంగకు 1,383 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Follow Udayam on Google
Harika Sep 29, 2026 10:46 AM జోగులాంబ గద్వాల్ General
అప్పర్ తుంగకు 1,383 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో - Udayam
మంగళవారం ఉదయం 6:50 గంటల నివేదిక ప్రకారం అప్పర్ తుంగ ప్రాజెక్టుకు గంటకు 1,383.98 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. రోజువారీ ఇన్‌ఫ్లో 1,426.01 క్యూసెక్కులుగా ఉండగా, గేట్ల ద్వారా 1,237.07 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 3.24 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.41 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Comments

G
Loading comments...