వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయం నీటిమట్టం గత రెండు రోజులుగా నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. బుధవారం నాటికి రెండు టీఎంసీల సామర్థ్యమున్న జలాశయంలో 1.965 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిమట్టం 1,482.17 అడుగులుగా నమోదైంది.
కుడి, ఎడమ, స్పిల్‌గేట్ల ద్వారా నీటి విడుదల లేదని అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వరద ప్రవాహం కూడా లేదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

