వార్తలకు తిరిగి వెళ్లండి
అర్నబ్ తుపాను ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ అలలు ఎగసిపడుతుండటంతో తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలోని పలు తీర ప్రాంత గ్రామాల్లో సముద్రం కోతకు గురవుతోంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

