Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపన్యాస పోటీల కరపత్రం ఆవిష్కరణ

Follow Udayam on Google
K. Anuradha Sep 28, 2026 2:32 PM శ్రీకాకుళంGeneral
ఉపన్యాస పోటీల కరపత్రం ఆవిష్కరణ - Udayam
హరిపురంలోని మార్పు ట్రస్టు గ్రంథాలయంలో ప్రజా విజ్ఞాన వేదిక, ప్రజా విజ్ఞాన సాహితీ కళావేదిక ప్రతినిధులు ఉపన్యాస పోటీల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ‘సమాజంలో మానవతా విలువలు–మీ పరిశీలన’ అంశంపై అక్టోబర్ 2న మధ్యాహ్నం 2 గంటలకు బాలిగాం జంక్షన్‌లోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వజ్రపుకొత్తూరు, పలాస, మందస, సోంపేట మండలాలకు చెందిన ఆసక్తి ఉన్నవారు పాల్గొన వచ్చని అన్నారు .

Comments

G
Loading comments...