Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇది చారిత్రక మైలురాయి.. మోదీకి జగన్ శుభాకాంక్షలు

Follow Udayam on Google
Harika Oct 07, 2026 4:26 PM అమరావతిGeneral
ఇది చారిత్రక మైలురాయి.. మోదీకి జగన్ శుభాకాంక్షలు - Udayam
ప్రధాని మోదీ ప్రజా జీవితానికి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా మాజీ సీఎం జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం చారిత్రక మైలురాయని పేర్కొన్నారు. తొలుత గుజరాత్ సీఎంగా, ప్రస్తుతం ప్రధానిగా సేవలందిస్తున్న మోదీకి ఆల్ ది బెస్ట్ అంటూ జగన్ ట్వీట్ చేశారు.

Comments

G
Loading comments...