Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం

Follow Udayam on Google
Harika Oct 07, 2026 4:21 PM అంతర్జాతీయంGeneral
ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం - Udayam
ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు చెందిన 81 యుద్ధ విమానాలు, డ్రోన్లు దెబ్బతిన్నాయని కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ నివేదిక పేర్కొన్నట్లు సమాచారం. వీటి విలువ 3.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.32 వేల కోట్లు)గా తెలిపింది. ఇందులో F-35A, F-15 యుద్ధ విమానాలతో పాటు MQ-9 డ్రోన్లు ఉన్నట్లు పేర్కొంది.

Comments

G
Loading comments...