వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విధుల్లో ఉండగా మరణించిన అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ చెల్లించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు.
సేవలో పూర్తి చేసిన ప్రతి ఏడాదికి రూ.5 వేలు, గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు చెల్లిస్తామన్నారు. 30 ఏళ్ల సేవకు రూ.1.50 లక్షలు, 20 ఏళ్లకు రూ.లక్ష, 10 ఏళ్లకు రూ.50 వేలు అందిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

