Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జంతర్ మంతర్ వద్ద మరోసారి నిరసనకు రాహుల్

Follow Udayam on Google
Harika Oct 07, 2026 4:53 PM జాతీయంGeneral
జంతర్ మంతర్ వద్ద మరోసారి నిరసనకు రాహుల్  - Udayam
ఢిల్లీలో విపక్ష నేతల సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. CEC జ్ఞానేశ్ కుమార్ పదవిలో కొనసాగేందుకు అర్హత లేదని అన్నారు. జంతర్ మంతర్ వద్ద మరోసారి ఆందోళన చేపడతామని తెలిపారు. తనపై నమోదయ్యే FIRలను మెడల్స్‌గా భావిస్తానన్నారు. ఎన్నికల సంఘం తీరును దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని ఖర్గే పేర్కొన్నారు.

Comments

G
Loading comments...