Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఢిల్లీలో CJP ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ

Follow Udayam on Google
Harika Oct 07, 2026 4:25 PM జాతీయంGeneral
ఢిల్లీలో CJP ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ - Udayam
ఢిల్లీలో CJP ఈ నెల 10న చేపట్టనున్న ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పర్మిషన్ కోసం పార్టీ కో-కన్వీనర్ పోలీసులకు నోటీసు సమర్పించి మీడియాతో మాట్లాడారు. ధర్నాకు పోలీసులు సహకరించాలని కోరిన ఆయన.. CEC రాజీనామా చేసే వరకు శాంతియుతంగా ఉద్యమిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...