వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రధాని మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే ప్రశంసించారు. 2019లో మోదీని కలిసినప్పుడు ఆయనలో విష్ణు అవతారాన్ని చూశానని చెప్పానని, ఆ మాట సరైందేనని ఇప్పుడు అనిపిస్తోందని పేర్కొన్నారు.
సీఎంగా గుజరాత్‌ను అభివృద్ధి చేసిన ఆలోచనలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు మోదీ కృషి చేస్తున్నారని ట్వీట్ చేశారు.
Comments
Loading comments...

