వార్తలకు తిరిగి వెళ్లండి

నాంపల్లి బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ యూపీఐపై మాట్లాడారు. విపక్షాల అసత్య ప్రచారానికి వాస్తవాలతో సమాధానం చెప్పాలని అన్నారు.
సాధారణ యూపీఐ లావాదేవీలకు MDR వర్తించదని, చిన్న వ్యాపారులకు జీరో MDR నిబంధనలు ఉన్నాయని తెలిపారు. యూపీఐ దేశ ఆర్థిక పురోగతికి దోహదపడుతోందన్నారు.
Comments
Loading comments...

