Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ ఖతాలో 741 బ్యాంకులు, 11 దేశాలు

Follow Udayam on Google
Sai Aug 24, 2026 6:13 PM జాతీయంవాణిజ్యం
యూపీఐ ఖతాలో 741 బ్యాంకులు, 11 దేశాలు - Udayam
యూపీఐలో భాగస్వామ్య బ్యాంకుల సంఖ్య జూలై 2026 నాటికి 741కి చేరింది. 2016లో 21 బ్యాంకులతో ప్రారంభమైన ఈ వ్యవస్థలో రోజువారీ చిన్న చెల్లింపులే అధికంగా జరుగుతున్నాయి. యూపీఐ ప్రస్తుతం 11 దేశాల్లో అందుబాటులో ఉంది. 2025లో ప్రపంచ రియల్‌టైమ్‌ చెల్లింపుల లావాదేవీల్లో దాదాపు 49 శాతం యూపీఐ ద్వారానే జరిగినట్లు పీఐబీ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్‌ చెల్లింపు వ్యవస్థగా ఐఎంఎఫ్‌ గుర్తించింది.

Comments

G
Loading comments...