Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్‌డేట్ అవ్వకపోతే అవుట్‌డేట్: బాలకిష్టారెడ్డి

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 24, 2026 8:30 AM హైదరాబాద్General
అప్‌డేట్ అవ్వకపోతే అవుట్‌డేట్: బాలకిష్టారెడ్డి - Udayam
ఆధునిక యుగంలో విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ తమను తాము అప్‌డేట్ చేసుకోవాలని, లేదంటే అవుట్‌డేట్ అవుతారని హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకిష్టారెడ్డి సూచించారు. ఏఐ వంటి సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా టెక్నాలజీపై పట్టు సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఉద్యోగాల కోసం చూడకుండా స్వయంగా వ్యవస్థాపకులుగా ఎదగాలన్నారు.

Comments

G
Loading comments...