వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే గురువారం పొలాల అమావాస్య పండుగను నేతకాని కులస్తులు అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోలే రాయమల్లు సూచించారు. సోమవారం దండేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ పండుగ తమ కులానికి ఎంతో విశిష్టమైనదని ఆయన తెలిపారు. ఉదయాన్నే ప్రత్యేక పిండివంటలు చేసి నైవేద్యంగా సమర్పించి, పశువులు, ఎద్దులను పూజించాలని కోరారు.
Comments
Loading comments...

