వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. కొన్ని కోర్టు కేసుల కారణంగానే ఈ నోటిఫికేషన్ల ప్రక్రియ కాస్త ఆలస్యమవుతోందని ఆమె వివరించారు.
గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించిన మంత్రి, నిరుద్యోగులకు మేలు చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

