వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా రూ.8,600 కోట్ల భారీ పెట్టుబడులతో కొత్త ఆసుపత్రుల ఏర్పాటు, ఆధునికీకరణ చేపడుతున్న అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టరుగా ఉపాసన కామినేని కొణిదెల బాధ్యతలు స్వీకరించారు.
రోగులకు మెరుగైన అనుభవాన్ని అందించేలా ఆసుపత్రుల ప్రణాళిక, నిర్మాణం మరియు ఆధునికీకరణ పనులను ఆమె సమన్వయం చేయనున్నట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...

