వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి సమీపంలోని శ్రీశైలం ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అచ్చంపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అరుణ మృతి చెందారు.
శుక్రవారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అరుణ భౌతికకాయానికి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అరుణ మృతి బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు.
Comments
Loading comments...

