వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమంలో ముథోల్ మండల కేంద్రంలోని రబింద్ర పాఠశాల ఉపాధ్యాయుడు ప్రతాప్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీత ప్రతాప్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారి, ఉత్తమ ఉపాధ్యాయ ట్రస్ట్ సభ్యులు, ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు.
Comments
Loading comments...

