Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవార్డులు

Follow Udayam on Google
sreekanth patel Sep 09, 2026 6:53 PM మహబూబ్‌నగర్General
ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవార్డులు - Udayam
మహబూబ్‌నగర్ క్రౌన్ గార్డెన్‌లో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులు, పదో తరగతి ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు అందించారు. ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులు సహజ మట్టి గణేశ విగ్రహాలను వినియోగించాలని సంజీవ్ ముదిరాజ్ సూచించారు. .

Comments

G
Loading comments...