వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయులు స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలు పెంచుకోవాలని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణలో పాల్గొన్నారు.
ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు సుమంగళ రచించిన ‘From Zero to Hero: Maths Made Easy’ పుస్తకాలను కలెక్టర్ విడుదల చేశారు.
Comments
Loading comments...



