వార్తలకు తిరిగి వెళ్లండి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో ఉపాధి పనులకు వెళ్లిన మహిళలు అటవీ ప్రాంతంలో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. తంగేడు పూలతో బతుకమ్మను పేర్చి, పాటలు పాడుతూ ఆడిపాడారు.
పనుల మధ్యలోనే సంప్రదాయ పండుగను ఆనందంగా జరుపుకున్న మహిళల దృశ్యాలు స్థానికంగా ఆకట్టుకున్నాయి.
Comments
Loading comments...

