Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంతర్ మంతర్ నిరసన వేదిక హోదాపై సుప్రీంకోర్టు నోటీసులు

Follow Udayam on Google
Harika Oct 15, 2026 2:35 PM జాతీయంGeneral
జంతర్ మంతర్ నిరసన వేదిక హోదాపై సుప్రీంకోర్టు నోటీసులు - Udayam
ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు నిరసన వేదిక హోదా తొలగించడంపై సుప్రీంకోర్టు కేంద్రం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై సమర్థనీయమైన వివరణ ఇవ్వాలని, లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేసింది. నిరసనల్లో రీల్ మేకర్స్, జర్నలిస్టులను గుర్తించడం కష్టమవుతోందని కేంద్రం తెలిపింది. దీంతో ఢిల్లీలో నిరసనలకు సంబంధించిన ఫుటేజీలన్నీ భద్రపరచాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.

Comments

G
Loading comments...