వార్తలకు తిరిగి వెళ్లండిహుబ్బళ్లి సమీపంలో బస్సు ప్రమాదం.. 15 మందికి గాయాలు Harika Oct 15, 2026 2:24 PM జాతీయంGeneral00SaveShareకర్ణాటకలోని హుబ్బళ్లి సమీపంలో చబ్బీ క్రాస్ వద్ద ముంబై–బెంగళూరు ప్రైవేట్ బస్సు అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. 0 0 Save Share CommentsGPostLoading comments...