వార్తలకు తిరిగి వెళ్లండి
విజయవాడలోని పున్నమి ఘాట్లో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఈ మేళాను నిర్వహిస్తున్నాయి.
Comments
Loading comments...

