వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు ఆయనను కలిసి సమస్యలపై వినతిపత్రం అందించారు.
ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని కేటీఆర్ తెలిపారు. పార్టీ తరఫున వారి సమస్యలపై అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది.
Comments
Loading comments...

