Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దుర్గమ్మకు రూ.75 లక్షల బంగారు కిరీటం

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 2:20 PM అమరావతిGeneral
దుర్గమ్మకు రూ.75 లక్షల బంగారు కిరీటం - Udayam
విజయవాడ కనకదుర్గమ్మకు శ్రీకాకుళానికి చెందిన దుర్గా శ్రీనివాస్‌ రూ.75 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించారు. కూర్మినాయుడు, పద్మావతమ్మ దంపతుల కుమారుడైన ఆయన ఈ కిరీటాన్ని ఆలయ ఈవో శీనానాయక్‌కు అందజేశారు. 494 గ్రాముల బంగారంతో ఈ కిరీటాన్ని రూపొందించారు. విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో భక్తుడు ఈ కానుకను సమర్పించారు.

Comments

G
Loading comments...