వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్లోని పెషావర్లో పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలు మృతి చెందారు. గురువారం ఉదయం తరగతులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరో 40 మందికిపైగా గాయపడగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి సంబంధించి పాఠశాల యజమానిని పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Loading comments...

