వార్తలకు తిరిగి వెళ్లండి
సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్న NHM ఉద్యోగులకు మాజీ మంత్రి హరీశ్ రావు సంఘీభావం తెలిపారు. ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
NHM, ఆయుష్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల డిమాండ్ల సాధనకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీశ్ రావు పేర్కొన్నారు.
Comments
Loading comments...

