Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులపై దాడులను అరికట్టాలి

Follow Udayam on Google
RR REDDY Aug 23, 2026 12:22 AM నిజామాబాద్General
ఉపాధ్యాయులపై దాడులను అరికట్టాలి - Udayam
వేల్పూర్: ఉపాధ్యాయులపై పెరుగుతున్న దాడులను అరికట్టి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని ట్రస్మా ప్రతినిధులు డిమాండ్ చేశారు. వేల్పూర్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నల్గొండలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ఘటనను ఖండించారు. గురువులను గౌరవించు.. సమాజాన్ని రక్షించు నినాదంతో ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్మా నాయకులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...