Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులే సమాజ నిర్మాణ శక్తి

Follow Udayam on Google
dineshkumar Sep 05, 2026 5:02 PM చిత్తూరుGeneral
ఉపాధ్యాయులే సమాజ నిర్మాణ శక్తి - Udayam
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 72 మందిని సత్కరించారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు, ముఖ్యం అన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ మార్కులు, ర్యాంకులకంటే విలువలు, మంచి ప్రవర్తన ముఖ్యమన్నారు.

Comments

G
Loading comments...