వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులే భావితరాలకు మార్గదర్శకులని, ఉపాధ్యాయ వృత్తి అత్యంత గొప్పదని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.
సమాజ నిర్మాణంలో, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణను నేర్పించాలని సూచించారు.ఉపాధ్యాయులు తమ అనుభవాన్ని, జ్ఞానాన్ని విద్యార్థులతో పంచుకుని వారిని ఉన్నత శిఖరాలకు సాదించాలి.
Comments
Loading comments...

