Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల స్థానికతపై ఏపీ ప్రభుత్వం జీవో

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 8:52 PM అమరావతిGeneral
ఉపాధ్యాయుల స్థానికతపై ఏపీ ప్రభుత్వం జీవో - Udayam
రాష్ట్రంలో ఉపాధ్యాయుల స్థానికతను నిర్ణయిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 ప్రకారం ఏపీ ప్రభుత్వం 201, 202 జీవోలను జారీ చేసింది. ఈ నిర్ణయంతో లక్ష మందికి పైగా ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు జిల్లా కేడర్‌లోకి రాగా, హెడ్ మాస్టర్లను జోనల్ కేడర్‌గా నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...