వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల జీతభత్యాలు, ఇతర బిల్లుల మంజూరులో ఉన్న ఇబ్బందులను పూర్తిగా పరిష్కరిస్తామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అర్హులైన ప్రతిభావంతులను గుర్తించి, పారదర్శక విధానంలో రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఎంపిక చేసేందుకు జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
పాఠశాలల నిర్వహణలో తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరించేలా అధికారులు, ఉపాధ్యాయ సంఘాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

