Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల పోస్ట్ కార్డు ఉద్యమం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 20, 2026 9:42 PM నాగర్ కర్నూల్General
ఉపాధ్యాయుల పోస్ట్ కార్డు ఉద్యమం - Udayam
లింగాల మండలంలోని లింగాల, అప్పాయిపల్లి, క్యాంపు రాయవరం గ్రామాల్లోని ఆశ్రమ పాఠశాలలో గురువారం యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, పెండింగ్ డీఏలు, పీఆర్సీ వెంటనే ఇవ్వాలని సీపీఎస్ పెన్షన్ అమలు చేయాలని పోస్ట్ కార్డుల్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...