వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డీఈఓ కిష్టప్పను యూటీఎఫ్ నాయకులు కలిసి ఉపాధ్యాయ సమస్యలపై వినతిపత్రం అందించారు.
ఎస్‌ఎస్‌సీ మూల్యాంకన పారితోషికం చెల్లింపు, అకాడమిక్ ఇన్‌స్పెక్టర్ల నియామకం, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు, బదిలీ ఉపాధ్యాయుల రిలీవింగ్, ఎస్‌ఆర్‌ల అప్‌డేట్ తదితర సమస్యలను 10 రోజుల్లో పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని తెలిపారు.
Comments
Loading comments...

