వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం జరుగుతుందని జిల్లా ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి బి. వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి బి. కేశవరావు తెలిపారు.
బుధవారం నరసన్నపేటలోని పలు పాఠశాలలను సందర్శించి ఆయా ఉపాధ్యాయుల సమస్యలను స్వీకరించడం జరిగిందన్నారు. వారు మాట్లాడుతూ.. సీపీఎస్ నుంచి ఓపీఎస్ సాధించేవరకు తమ సంఘం పోరాటం చేస్తుందని దీనికి సహకరించాలని వారు కోరారు.
Comments
Loading comments...

