వార్తలకు తిరిగి వెళ్లండి

కరువు పరిస్థితులతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు పనులు తగ్గుతున్నందున ఉపాధి హామీ పథకానికి కేంద్రం అదనంగా రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని ఏఐపీకెఎంఎస్ నేతలు ఎం. కృష్ణ, పి. రామకృష్ణ డిమాండ్ చేశారు.
ప్రతి కుటుంబానికి ఏడాదికి 200 రోజుల పని, రోజుకు రూ. 700 కూలీ ఇవ్వాలని కోరారు . రాష్ట్రంలో 150 రోజుల ఉపాధి కల్పించాలని, డిమాండ్ల సాధనకు అక్టోబర్ 2న నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు .
Comments
Loading comments...

